KNR: మున్నూరు కాపులు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా సాగుతూ అన్ని రంగాల్లో రాణించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో ఆయన నాయకులతో సమావేశమై సంఘం భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. గ్రామీణ స్థాయి నుంచి సదస్సులు నిర్వహించి సమాజాన్ని సంఘటితం చేయాలని అన్నారు. రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.
తెలంగాణ
అన్ని రంగాల్లో మున్నూరు కాపులు రాణించాలి: బండి సంజయ్


