NRML: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం శుక్రవారం భక్తులతో సందడిగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు చతుర్దశి శుభముహుర్తాన్ని పురస్కరించుకుని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అసౌకర్యంగా కలగకుండా ఆలయ ఈవో అంజనాదేవి, ఏఈవో శ్రీనివాస్, SHO CI దీపక్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తెలంగాణ
బాసరలో ఆలయానికి పోటెత్తిన భక్తులు


