కృష్ణా: నాగాయలంక మండలం భావదేవరపల్లిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గ్రామంలో ఎంపీపీ స్కూల్ వద్ద నుంచి జడ్పీ హైస్కూల్, ఎంవీకే ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజ్ మీదుగా ఎస్టీ కాలనీ వరకు నూతనంగా 600 మీటర్లు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి పల్లె పండుగ నిధులు రూ.40 లక్షలు మంజూరు అయిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం


