హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీపీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా వంశీధర్ రెడ్డి

JGL: జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్‌లో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. టీపీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా వంశీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మాదాసు శ్రీనివాస్, కోశాధికారిగా గుగ్గిళ్ల నరేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, కార్యదర్శుల హక్కుల సాధనకు నిరంతరం శ్రమిస్తామని నూతన బాధ్యులు తెలిపారు.