హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'సెంట్రల్ లైటింగ్ పనులతో ఇబ్బందులు'

KMR: జుక్కల్ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులు మధ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద వాహనాల రాకపోకలతో ఎగసిపడుతున్న దుమ్ముతో కళ్లకు, ముక్కుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై క్యూరింగ్ పనులు చేపట్టాలని కోరుతున్నారు.