SDPT: దౌల్తాబాద్ మండలం ముబారస్పూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోటుక రామచంద్రం తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి గల కారణాలను తెలుసుకుని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే


