హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఇద్దరు విద్యార్థినులు

NZB: జక్రాన్‌పల్లి మండలం సత్యశోధక్ పాఠశాలకు చెందిన ఏ. యుగేశ్వరి, ఎం. మేఘన రాష్ట్రస్థాయి అండర్‌-13 సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య శనివారం విద్యార్థినులను అభినందించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు అనికేత్, అనిల్ పాల్గొన్నారు.