SDPT: గత ఏడాది రావణ దహన కార్యక్రమానికి మున్సిపాలిటీ నుంచి రూ.3 లక్షలు కేటాయించడంపై విచారణ జరపాలని హుస్నాబాద్ బీఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రజల పన్నుల సొమ్ము ఖర్చుపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రజాధనం విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
రావణ దహన ఖర్చులపై విచారణకు డిమాండ్


