SRPT: అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామంలో సాగునీరు, విద్యుత్ కొరతతో పంటలు ఎండిపోతుండటంతో ఈరోజు రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎండిన పొలాల్లో బైకులు నడుపుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 12 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందించి, తమ పంటలను కాపాడాలని అధికారులను కోరారు.
తెలంగాణ
VIDEO: ఎండిన పొలాల్లో బైకులతో రైతుల వినూత్న నిరసన


