KMR: కామారెడ్డి పట్టణంలోని 46వ వార్డులో సీసీ రోడ్డు పనులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రారంభించారు. రూ. 10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. పనులలో నాణ్యత లోపం లేకుండా చేపట్టాలని సూచించారు. పట్టణంలోని అన్ని వార్డులలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ ఉమారాణి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
సీసీ రోడ్డు పనుల ప్రారంభించిన షబ్బీర్ అలీ


