హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన ట్రాన్స్‌ఫార్మర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

PLD: వినుకొండలో రూ.1.29 కోట్లతో ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని, గత ప్రభుత్వంలా కాకుండా ఛార్జీలు పెంచలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత నాగ శ్రీను రాయల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.