NZB: నిజామాబాద్ జిల్లా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను పొందిన వారు తప్పనిసరిగా తహశీల్దార్ కార్యాలయంలో అందజేయాలని శనివారం ఇందల్వాయి తహశీల్దార్ తెలిపారు. అలాగే గతంలో పొందిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఉన్న వివరాల నమోదు కోసం గెజిటెడ్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'మండల ప్రజలకు తహశీల్దార్ సూచన'


