హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి: ఎమ్మెల్యే

MBNR: కొత్తకోట మండలం నాంచారంపేట్ గ్రామ యువకులకు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) క్రికెట్ కిట్ అందజేశారు. యువత క్రీడల్లో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడలతో క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి పెరుగుతాయని, యువతను ప్రోత్సహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.