ఢిల్లీలో సీజేపీ నిరసనల నేపథ్యంలో మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నివాసం వద్ద ఉదయం నుంచే భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిరసనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు, కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకోవడంతో రాజకీయంగా ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
వార్తలు
పోలీసుల అదుపులోకి కేజ్రీవాల్


