హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాలూరు గ్రామీణ పి.ఎస్. పరిధిలో కార్డాన్ అండ్ సెర్చ్

PPM: మాదక ద్రవ్యాల వినియోగం,అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడమే వజ్ర ప్రహర్ లక్ష్యం అని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు.ఈ మేరకు ఎస్పీ ఆదేశాల మేరకు పార్వతీపురం డీఎస్పీ శేషయ్య ఆద్వర్యంలో సాలూరు గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలో పలుగ్రామాల్లో శనివారం కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.వాహన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొన్నట్లు సీఐ తెలిపారు.