KMM: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో 99 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకునేందుకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్ పోస్టులకు అర్హులైన 18-44 ఏళ్ల అభ్యర్థులు అక్టోబర్ 13 లోగా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మెరిట్, వయస్సు వెయిటేజీ ఆధారంగా ఈ ఎంపికలు ఉంటాయి.
తెలంగాణ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ 3 రోజులే గడువు..!


