హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసు సిబ్బందికి హెల్మెట్ల పంపిణీ

NTR: చందర్లపాడు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి హెల్మెట్లు అందజేశారు. పోలీసు సిబ్బంది రోడ్డు ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండాలనే సంకల్పంతో జనసేన పార్టీ, టీమ్ పవన్ ఆర్మీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల భద్రత కోసం నిరంతరం శ్రమించే పోలీసు సోదరుల ఆరోగ్యం, ప్రాణాల రక్షణ కూడా ముఖ్యమనే ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.