PPM: గుమ్మలక్ష్మీపురంలో SFI రాష్ట్ర అధ్యక్షుడు పి. రామ్మోహన్, కార్యదర్శి ప్రసన్న కుమార్ అరెస్టులను నిరసిస్తూ శనివారం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు జైసింహ మాట్లాడుతూ, అరెస్టు చేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని, ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించే చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
అరెస్టులను ఖండించిన ఎస్ఎఫ్ఐ


