KMR: బతుకమ్మ పండుగకు ప్రత్యేకమైన గునుగు పూలు వ్యవసాయ భూముల్లో గడ్డి మందుల వాడకంతో కరువయ్యాయి. అయితే పెద్దకొడఫ్గల్ మండలం బూరుగుపల్లి శివారులో మాత్రం ఇవి విరివిగా కాశాయి. దీంతో పిట్లం, నిజాంసాగర్, బిచ్కుంద తదితర మండలాల ప్రజలు బూరుగుపల్లికి వచ్చి మరీ గునుగు పూలను తీసుకెళ్తున్నారు.
తెలంగాణ
బూరుగుపల్లిలో విరివిగా గునుగు పూలు


