KNR: గంగాధర మండలం గర్షకుర్తిలోని పోచమ్మ అమ్మవారిని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టును నాటారు. ఊరు ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు అనేది అంతరించిపోతున్న జమ్మి చెట్లను సంరక్షించడానికి, తెలంగాణ సంస్కృతిని కాపాడటానికి చేపట్టిన కార్యక్రమని తెలిపారు.
తెలంగాణ
పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే


