కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన నానమ్మ సావిత్రిబాయి (85) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు అభిజిత్‌కు తెలియజేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఆయన, నిరసన కొనసాగించాలా లేదా నానమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్లాలా అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆయన నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
వార్తలు
అభిజిత్ దీప్కే ఇంట విషాదం


