హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేను కలిసిన ఆర్టీసీ యూనియన్ నేతలు

GDWL: గద్వాల ఆర్టీసీ డిపో ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్ యూనియన్ తరఫున అధ్యక్షుడిగా ఎన్నికైన గాల్ రెడ్డి, కార్యదర్శి గిరిరాజ్ శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు.