ELR: ఉంగుటూరు గ్రామ దేవత శ్రీ చల్లాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శనివారం నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఏకవార రుద్రాభిషేకం నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకం జరిపారు. శరన్నవరాత్రుల్లో ప్రతిరోజూ అమ్మవారు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చల్లాలమ్మ అమ్మవారికి ఏకవార రుద్రాభిషేకం


