హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో నిరసనలు.. అట్టర్‌ఫ్లాప్: సంబిత్

ఢిల్లీలో విపక్షాలు చేపట్టిన నిరసనలను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు. ఈ ఆందోళన అట్టర్‌ఫ్లాప్‌ అయిందని, ప్రజల నుంచి స్పందన కరువైందని అన్నారు. దేశం ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు, విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నేతలు మమతా బెనర్జీ, డెరెక్ ఓబ్రియన్ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.