ASF: ఈనెల 13 నుంచి 21 వరకు నాగ్ పూర్‌లో నిర్వహించనున్న ధమ్మ క్రాంతి ర్యాలీలో జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల సమతా సైనిక్ దళ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా మార్షల్ రమాకాంత్ కామ్లే కోరారు. ఈ మేరకు శనివారం జైనూర్ మండల కేంద్రంలో ర్యాలీ పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో కామ్ల ఆనంద్, అశోక్, వాగ్మారే తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ధమ్మ క్రాంతి ర్యాలీ పోస్టర్‌లు విడుదల


