హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగుల సమస్యలపై నేడు ముఖాముఖి

GDWL: ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆదివారం గద్వాలలోని ఓ ఫంక్షన్ హాల్‌లో టీజీఈజేఏసీ నేత వి. లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఎన్. కరుణాకర్ తెలిపారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని విభాగాల ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.