ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల వేళ కేంద్రమంత్రి చిరాగ్ పాసవాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైళ్లు రద్దు చేయడం, రహదారులు దిగ్బంధించడం వంటి చర్యలతో యువతను ఆపలేరన్నారు. ఎన్నికల సంఘంపై సమస్యలుంటే కమిషనర్‌ను కలిసి చర్చించాలని సూచించారు. నిరసనల పేరుతో విపక్షాలు సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని విమర్శించారు.
వార్తలు
'రైళ్లు రద్దు చేసి యువతను ఆపలేరు'


