MDK: రామాయంపేటలోని ఓ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బండారి ప్రశాంత్ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
తెలంగాణ
కళాశాలలో బతుకమ్మ సంబరాలు


