VIDEO: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలోని ఫారం పౌండ్ పనుల వద్ద ఉపాధి హామీ మహిళలు శనివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పనుల అనంతరం రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగను మహిళలు ఉత్సాహంగా జరుపుకున్నారు. MPDO శ్రీపతి బాపురావు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఫారం పౌండ్ పనుల వద్ద బతుకమ్మ వేడుకలు


