హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా కి 224 ఆర్టీసీ ప్రత్యేక సర్వీస్లు

SKLM: దసరా పండుగ సందర్బంగా జిల్లాలోని నాలుగు డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పల నారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9 నుంచి 19వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రధాన మార్గాల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.