MBNR: భూత్పూర్ మండలం అమిస్తాపూర్‌కు చెందిన కుర్వ మల్లేష్‌కు యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్‌షిప్ డాక్టరేట్ ప్రదానం చేసింది. గత 14 ఏళ్లుగా విద్య, వైద్యం, సామాజిక సేవ, ప్రజాసేవ, జర్నలిజం రంగాల్లో ఆయన సేవలందిస్తున్నారు. పేదలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్న మల్లేష్‌కు గుర్తింపు లభించడంపై పలువురు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.
తెలంగాణ
కుర్వ మల్లేష్‌కు డాక్టరేట్ పురస్కారం


