హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీబీఎస్‌ఈ కమిటీలో కల్పనకు చోటు

GDWL: ఎర్రవల్లి మండలంలోని ఓ ఇంటర్నేషనల్ పాఠశాల ప్రిన్సిపల్ కల్పన గోవర్ధన్ రెడ్డి సీబీఎస్‌ఈ తనిఖీ కమిటీ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందని, విద్యారంగ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని కల్పన తెలిపారు.