SRCL: బతుకమ్మ పండుగకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి అన్నారు. సిరిసిల్ల పట్టణంలో శనివారం బతుకమ్మ తెప్ప ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. తెప్ప పనుల్లో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కదిర్ పాష పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బతుకమ్మ ఏర్పాట్లు


