హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెత్తర అమావాస్య.. సమాధులకు రంగుల శోభ

NGKL: పెత్తర అమావాస్యను పురస్కరించుకుని కల్వకుర్తి పట్టణ శ్మశానవాటికలో సందడి నెలకొంది. పితృదేవతలను స్మరించుకుంటూ ప్రజలు శనివారం సమాధులను శుభ్రం చేసి రంగులు వేస్తున్నారు. పండుగ రోజున ప్రత్యేక పూజలు, పిండప్రదానాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు.