PDPL: స్థానిక 57వ డివిజన్‌లో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ వాటర్ ట్యాంక్ పనులను రామగుండం మేయర్ మహంకాళి స్వామి పరిశీలించారు. డిప్యూటీ మేయర్, డివిజన్ కార్పొరేటర్ పాతిపెల్లి ఎల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. డివిజన్ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఈ పనులను పరిశీలించారు.
తెలంగాణ
వాటర్ ట్యాంక్ పనులను పరిశీలించిన రామగుండం మేయర్


