హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఈ నెల 12 వరకు ఉచిత టైలరింగ్ శిక్షణ దరఖాస్తులు'

WNP: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గ్రామీణ మహిళలకు SBI RSETI ఆధ్వర్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు బండమీద పల్లి‌లోని SBI RSETI దగ్గరికి రావాలని సూచించారు.