హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ హాకీ జట్టు గోల్‌కీపర్‌గా భారతి

NZB: నిజామాబాద్‌కు చెందిన భారతి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలకు తెలంగాణ జట్టు వైస్ కెప్టెన్, గోల్కీపర్‌గా ఎంపికయ్యారు. మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమె, హైదరాబాద్ జింఖానా మైదానంలో జరిగిన ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించారు.