MNCL: చెన్నూరు మున్సిపాలిటీలో ఉపాధి హామీ పథకం అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బోడంకి చందు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ఉపాధి హామీ పథకం రద్దు చేయడంతో పేదలు పనులు దొరకక ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారని తెలిపారు.
తెలంగాణ
'ఉపాధి హామీ పథకం అమలు చేయాలి'


