NZB: సుభాష్‌నగర్‌లో మహాలక్ష్మి ఆలయం సమీపంలో శనివారం విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా సాయిలు అనే వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు స్పందించి 108 అంబులెన్స్‌లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో వ్యక్తికి తీవ్ర గాయాలు


