హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీకి మద్దతుగా సుప్రీంకోర్టు లాయర్లు ర్యాలీ

ఢిల్లీలో సీజేపీ నేతలు, వామపక్ష విద్యార్థి సంఘాలను జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సీజేపీ లీగల్ అఫైర్స్ హెడ్ రత్నాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సీజేపీకి మద్దతుగా సుప్రీంకోర్టు న్యాయవాదులు ర్యాలీ చేపట్టారు. సుప్రీంకోర్టు నుంచి జంతర్‌మంతర్‌కు వెళ్తున్న లాయర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.