హైదరాబాద్: 28°C
వార్తలు

అజ్ఞాత ప్రాంతానికి సీజేపీ నేతలు తరలింపు

ఢిల్లీ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ముంబై నుంచి వచ్చిన సీజేపీ నేతలు అభిజీత్ దీప్కే, అశుతోష్, సౌరవ్‌దాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు వెనుక గేట్ నుంచి వారిని అజ్ఞాత ప్రాంతానికి తరలించారు. సీజేపీ నేతలను ఎక్కడికి తీసుకెళ్తున్నారో అనే అంశంపై పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తరలింపు వివరాలను గోప్యంగా ఉంచారు.