SRPT: అనంతగిరి మండలం పరిధిలోని కొత్తగూడెం, చనుపల్లి గ్రామాల పరిధిలోని పాలేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులు స్పందించి అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు ఈరోజు కోరారు.
తెలంగాణ
VIDEO: పాలేరు వాగులో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా?


