MLG: BRS ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, ప్రదీప్ రావు మాతృమూర్తి అరుణమ్మ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఏటూరునాగారం రామాలయంలో శనివారం బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరాముడికి పూజలు చేసి ఆమెకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. కార్యక్రమంలో తాడూరి రఘు, ఆలయ చైర్మన్ తదితరులున్నారు
తెలంగాణ
అరుణమ్మ సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు


