సీజేపీ నిరసనలను అడ్డుకోవడంపై ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీజేపీ నేతలు అభిజీత్ దీప్కే, అశుతోష్, సౌరవ్‌దాస్‌ను ఢిల్లీ ఇందిరగాంధీ ఎయిర్‌పోర్టు నుంచి అరెస్టు చేసిన విధానంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతృత్వ పాలనలో జీవిస్తున్నామంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉన్నాయన్నారు.
వార్తలు
ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉంది: కేజ్రీవాల్


