హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి:అజయ్ రెడ్డి

BHPL: SIR ఓటరు జాబితా సవరణలో తప్పిదాలు జరిగితే బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని భూపాలపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ రెడ్డి యార డిమాండ్ చేశారు. అర్హుల ఓట్లు తొలగకుండా, అనర్హుల పేర్లు చేరకుండా పారదర్శక చర్యలు తీసుకోవాలని, తప్పిదాలను వెంటనే సరిదిద్ది ఓటర్ల హక్కులను కాపాడాలని కోరారు.