ఢిల్లీలో సీజేపీ ఆందోళనలకు మద్దతుగా సుప్రీంకోర్టు న్యాయవాదులు చేపట్టిన ర్యాలీలో ఉద్రిక్తత నెలకొంది. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టు నుంచి జంతర్ మంతర్ వరకు లాయర్లు ర్యాలీగా బయలుదేరారు. అయితే వీరిని మార్గమధ్యంలోనే అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు ముందుకు వెళ్లకుండా నిలువరించారు. ఈ క్రమంలో పలువురు న్యాయవాదులతో పాటు SFI నేతలను అదుపులోకి తీసుకున్నారు.
వార్తలు
సీజేపీకి మద్దతుగా సుప్రీంకోర్టు లాయర్ల ర్యాలీ


