హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానవత్వం చాటుకున్న జూనియర్ సివిల్ జడ్జి

KMR: రోడ్డు ప్రమాదంలో గాయపడి అంబులెన్స్‌లో కోర్టుకు వచ్చిన బాధితులను బిచ్కుంద జూ..సివిల్ జడ్జి వినీల్ కుమార్ పరామర్శించి మానవత్వాన్ని చాటుకున్నారు. దుర్కి గ్రామానికి చెందిన సందీప్ కుమార్, అతని స్నేహితుడు ఆగస్టు 25న కృష్ణానగర్ తండా వద్ద కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. పూర్తిగా కోలుకునే వరకు వైద్య ఖర్చులు చూసుకోవాలని కారు యజమానికి జడ్జి సూచించారు.