NLG: చందన పేట మండల పరిధిలోని డిండి ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గడంతో ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. కాల్వల చివరి భూములకు నీరు చేరక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ
డిండి ప్రాజెక్టులో తగ్గిన నీరు.. రైతులకు కష్టాలు


