హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

GDWL: ఇందువాసి గ్రామానికి చెందిన వలస కూలీలు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన పట్ల గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.