PLD: రాజుపాలెం(M) దేవరంపాడులోని రామాలయం వద్ద బతుకమ్మ విగ్రహం ఏర్పాటు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దసరా సందర్భంగా ఆలయంలో విగ్రహం ఏర్పాటు చేయాలని ఒక వర్గం, అందుకు అంగీకరించేది లేదని మరో వర్గం పట్టుబట్టడంతో వివాదం చెలరేగింది. విగ్రహాన్ని ఆలయం వద్దకు తేవడంతో ఇరువర్గాల ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డుపై కొట్టుకున్న ఇరు వర్గాలు


